22 January (22.01.) (22)

 శ్రీ శారద శ్యామ సందేశం:

నీళ్ళ వల్ల దేహం శుభ్రపడుతుంది. జ్ఞానం వల్ల మేధస్సు వికసిస్తుంది. సత్యం వల్ల మనస్సు ఉద్దీపిస్తుంది. అహింసవల్ల ఆత్మ ఉజ్జ్వలనమవుతుంది. విద్య యొసగును వినయంబు, దైవానికి శరణుచెందు, పతనంగాకు.

Water cleanses the body. Wisdom develops Mind. Truth stimulates the heart. Non-violence enlightens the soul. Education enhances humbleness. Don't fall, surrender to God. (22 Jan)


22) దత్త శరణం సాయి శరణం

దత్త శరణం సాయి శరణం 

దత్త సాయి శరణం శరణం ॥ 

 

దత్తా సాయి శరణం శరణం 

సాయి దత్త శరణం శరణం

భువనేశ్వరా అఖిలేశ్వరా 

గుణగంభీరా సాయిశ్వర ॥దత్త॥ 

 

దేవకి నందన శ్యామా సాయి 

దశరథ నందన రామా సాయి 

శ్యామ సాయి రామా సాయి 

శ్యామా రామ సాయి సాయి 

రామా శ్యామ సాయి సాయి 

సాయి సాయి శ్యామ రామా 

సాయి సాయి రామా శ్యామా

రామ సాయి రామా సాయి 

రామా సాయిరామా శ్యామ సాయి 

శ్యామా సాయి శ్యామా సాయి శ్యామా

మాధవ మురహర శ్యామా 

సాయి రాఘవ సురవర రామా సాయి

దేవకి నందన శ్యామా 

సాయి దశరథ నందన రామా సాయి


శ్యామ సాయి రామా సాయి 

శ్యామ రామ సాయి సాయి 

దేవకి నందన శ్యామా సాయి

శరణం శరణం తవశరణం 

దశరథ నందన శ్యామ 

సాయి శరణం శరణం తవ శరణం 

మాధవ మురహర శ్యామ

సాయి శరణం శరణం 

తవ శరణం రాఘవ సురవర రామా సాయి 

శరణం శరణం తవశరణం



Comments

Popular Posts

🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏

(2) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (26 నుండి 50)

(1) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (01 నుండి 25)