5 January (05.01.) (05)

 శ్రీ శారద శ్యామ సందేశం: 5 Jan

మన ఉద్దేశము మరియు ఆసక్తి ఎప్పుడూ మారుతూ ఉంటాయి. అందువల్ల వాటిని ఎల్లప్పుడూ పరీక్షించుకుంటూ ఉండటం చాలా అవసరం. సత్యము, సన్మార్గము నుండి గతి తప్పినచో మన భవిష్యత్తు దయనీయమగును.

Our intention and interest are always changing. Therefore it is very important to keep testing them at all times. Our future will be pitiful if we stray from the path of truth and righteousness.
 

 
5) వదలను నిను వదలను
వదలను నిను వదలను నే వదలను వదలను వదలను వదలను సాయి
వదలక నిను వదలక నే వదలక వదలక వదలక వదలక
చేకొనుమయ్యా శ్రీతజన మాయి
సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ //2//

మానవ జన్మను నొసగితివయ్య
మనుసునొకటి కల్పించితివయ్య
మాయలోన నను ముంచితివయ్య
మహా చిత్రము చేసేదవయ్య //వదలను//

సంసారము యొకటి కల్పించితివి
సంఘములో పడవేసితివి
సమస్యలెన్నో సృష్టించితివి
సతమత అగుటకు చేసితివి //వదలను//

బాధ్యతలను భారీయించెదనంటివి
నిను శరణన్నచో గాచెదనంటివి
ఎప్పుడు భరించెదవో ఎటుల గచెదవో
శ్యామాదులకు శాంతి నొకగుమా //వదలను//




Comments

Popular Posts

🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏

(2) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (26 నుండి 50)

(1) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (01 నుండి 25)