31 January (31.01.) (31)

శ్రీ శారద శ్యామ సందేశం:

ఏ కార్యక్రమములో కూడా సోమరితనము మహా ప్రమాదకరము.
Laziness in any event is extremely dangerous. (31 Jan)
 

31) ఆవోసాయి
ఆవోసాయి నారాయణ దరిశన దియో
తుమ్ హో జగతికే త్రాతా 
తుమ్ హో భాగ్య విధాతా ॥ ఆవో॥

త్వమేవ మాతా పితా త్వమేవ
త్వమేవ విశ్వవిధాతా…….. 
త్వమేవ సర్వవిధాతా ॥ ఆవో॥

త్వమేవ బ్రహ్మ త్వమేవ విష్ణు
త్వమేవ శంకర రూపా - 
త్వమేవ దత్త స్వరూపా ॥ ఆవో॥

త్వమేవ రామా… త్వమేవ కృష్ణా
త్వమేవ శిరిడి సాయి బాబా…. 
త్వమేవ సత్యసాయిబాబా ॥ ఆవో॥


Comments

Popular Posts

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏

(6) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (126 నుండి 150)