10 May (10.05.) (131)
శ్రీ శారాద శ్యామ సందేశం: 10 May
కామ, క్రోధ, లోభాదులు
ప్రకృతిలో సహజం. వీటికి తలవంచి తప్పుకోవాలి. ఎదురు తిరిగితే ప్రవాహంలో
చెట్ల వలె కొట్టుకుపోతాము. గడ్డిపోచవలె తలవంచి ఉంటే ప్రవాహం పైనుండి
వెళ్ళిపోతుంది.
Lust, anger and greed are
natural in nature. You have to bow your head down to these. If we
reverse, we will be washed away like trees in a stream. If the head is
bent like a grass the flow will go from the top.
131) ప్రేమ తోడ గావుమయ్యా
ప్రేమ తోడ గావుమయ్యా పరమాత్మ సాయి నీ పద పంకజములే నమ్మియున్న వారమనీ ప్రేమగ మము గావుమయ్యా పరమాత్మ సాయి //ప్రేమ// 1. ప్రతిక్షణము నీ నామమే మా మనసుల పలుకుచుండ అనుక్షణము నీ రూపమే మా కనులలో కదలు చుండ అహరహము నీ దయయే మమ్మెలర నడుపు చుండ క్షణక్షణమూ నీ కరుణయే మా కభయము నొసగు చుండ //ప్రేమ// 2. బాధ్యతల నేమో అధికము జేసి మా మనసుల కెంతో బాధల కలిగించి దారి తెలియక దిరుగు చుండగా కూర్చొని హాయిగా నవ్వుచూ వున్నావు ఇపుడి దేహమున కెందుకో బాధల కల్పించుచూ వున్నావు నీవే దిక్కని నమ్మిన వారమనుచు ఆ బాధల తొలగించుము సాయి //ప్రేమ//
Comments
Post a Comment