26 May (26.05.) (147)

 శ్రీ శారద శ్యామ సందేశం: 26 May

ఇతరుల నుండి సహాయమును ఉచితముగా పొందకు. నీకు చేతనైన సహాయము, దానములను భగవత్ అర్పణ బుద్ధితో ఇతరులకు చేయుటవలన చెడు నశించును.
Do not seek help for free from others. As you make conscious help and donations to others with the mind of submitting to God, evil will perish. 

147) మంగళం జయ మంగళం (26.05)

మంగళం జయ మంగళం
మంగళం శుభ మంగళం

శ్రీ సాయినాధునకు శిరిడీ నివాసునకు //మంగళం //
ప్రేమ స్వరూపునకు - పరమాత్మ రూపునకు //మంగళం//
శివరామ కృష్ణునకు - మారుతి రంగనికి //మంగళం//
దత్త గురునాథునకు - ధర్మావతారునకు //మంగళం//

సాఫల్య దాతకు - సద్గతి ప్రదాతకు‌‌ //మంగళం//
కాల నిర్ణేతకు - కైవల్య దాతకు //మంగళం//
కులమత రహితునకు - శ్యామ దేవునకు //మంగళం//
జగమేలు తండ్రికి - జయ చిద్విలాసునకు //మంగళం//




Comments

Popular Posts

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏

(6) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (126 నుండి 150)