30 May (30.05.) (151)
శ్రీ శారద శ్యామ సందేశం: 30 May
నీటి మీద అలిగి స్నానం
చేయకుంటే మన దేహమునకే అనారోగ్యం కలుగును. అలాగే లోకేశ్వరుని మరియు లోకముమీద
అలిగినచో మనకే నష్టములు కలుగును కదా!
With angry
on water if we do not take a bath, our body will get sick. Like that if
we angry on God and World, for us only there will be losses.
151) శ్రీ సాయి నామములకు నిత్య జయ మంగళం (30.05)
శ్రీ సాయి నామములకు నిత్య జయ మంగళం
ప్రభు శ్రీ సాయి రూపములకు నిత్య శుభ మంగళం
1. శ్యామా తాత్యాలు, దీక్షిత్ నరసింహ,
దాసుగణులు కృష్ణా, భాగోజీ,
రాధాకృష్ణ మాయిలు గొలిచే //శ్రీ సాయి//
2. పురంధర విఠ్టలా, సాథే
ప్రభు శ్రీ సాయి రూపములకు నిత్య శుభ మంగళం
1. శ్యామా తాత్యాలు, దీక్షిత్ నరసింహ,
దాసుగణులు కృష్ణా, భాగోజీ,
రాధాకృష్ణ మాయిలు గొలిచే //శ్రీ సాయి//
2. పురంధర విఠ్టలా, సాథే
బడేబాబా, మహల్సాపతి,
ఉపాసనీ, మేఘశ్యాములు,
నానా, నార్కెలు గొలిచే //శ్రీ సాయి//
3. నిమోన్కర్, బూటీ, దేవు,
హనుమ, సాంబ, పార్థసారథి,
కేశవయ్య, భరద్వాజ,
బాలాసాహెబు గోలిచే //శ్రీ సాయి//
4. తారాబాయి, చంద్రా బాయి,
4. తారాబాయి, చంద్రా బాయి,
మెహర్ బాబా, కృష్ణా భాయి,
ఉమాబాయి , ద్వారకామాయి
వరమ్మ, కళ్యాణి గొలిచే //శ్రీ సాయి//
5. భక్తిగ దైవమునే నమ్మి
వరమ్మ, కళ్యాణి గొలిచే //శ్రీ సాయి//
5. భక్తిగ దైవమునే నమ్మి
భజనలతో కీర్తించుచూ
సద్గురు దేవుని సత్ కృప గోరుచు
శ్యామదేవుడు సతతము తలచే //శ్రీ సాయి//
Comments
Post a Comment