8 May (08.05.) (129)

 శ్రీ శారాద శ్యామ సందేశం: 8 May

ఎదుటి మనిషిలో ఏ తప్పు మనకు కనిపిస్తుందో ఆ తప్పు మనలో ఉంది అని అర్థం
Whatever mistake we see in the other person means that mistake is in us. 

129) నీ లీలల కంతము కలదా

నీ లీలల కంతము కలదా
నీ ప్రేమ అనంతము కాదా? //నీ//

1 . వింత వింత అనుభూతులలో
మది ఎంతో పొంగి పోవునురా
సుంతయేని నిను నమ్మి
జీవించు వారికి చింత గలదా //నీ//

2. సాయి సాయి యని బాబా బాబా యని
ఎప్పుడెటుల నిను బిలచిన గానీ
వెనువెంటనే నీ కరుణను బరపి
ఆలన పాలన జేతువు గాదా

3. తల్లి దండ్రి గురు దైవము లీవై
సత్య ధర్మము శాంతియు నీవై
జ్ఞాన మార్గమున మము నడపించుచు
సద్గతి నొసగెడి శ్యామ వందితా //నీ//





Comments

Popular Posts

🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏

(2) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (26 నుండి 50)

(1) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (01 నుండి 25)