19 May (19.05.) (140)
శ్రీ శారద శ్యామ సందేశం: 19 May
డబ్బులు
లెక్కపెట్టుకొనేటప్పుడు మాట్లాడతామా? లేదు. అన్ని పనులు పక్కన పెట్టి కేవలం
డబ్బులు ఎంచుకోవడంలో నిమగ్నమవుతాం. అదే విధంగా భగవన్నామస్మరణ చేయాలి.
Do
we talk while counting money? Nope. Putting all the work aside and we
just engage in money counting. The God Chant should be commemorated in
the same way.
140) వందనములను గొనుమా (19.05)
వందనములను గొనుమా
వాయునందన హనుమా
1. శరణు శరణంటి హనుమా
సద్భక్తి నొసగవే హనుమా
వినుతించెద జయ హనుమా
వీడక బ్రోవుము హనుమా //వందనము//
2. అభ్యర్థించెద హనుమా
నన్ను ఆదరించవే హనుమా
అర్ర్చించెద జయ హనుమా
ఆశీస్సుల నొసగవే హనుమా
3. సన్నుతి జేసెద జయ హనుమా
సద్గతుల నోసగవే హనుమా
సతతము దలచెద హనుమా
శ్యామాదుల గావవే హనుమా //వందనము//
Comments
Post a Comment