(158) 6 June (06.06.)
శ్రీ శారాదా శ్యామ సందేశం: 6 Jun
చెడును తొలగించుకో,
మంచి మిగిలించుకో. సద్గురువును సమాశ్రయించు. చెడు, మంచి నశించి అందవలసినది
అంది పొందవలసినది పొందగలవు. ఆనందదాయకము, భగవత్ విభూదులను పొందగలవు.
Eliminate
the bad, keep aside the good. Recourse the Guru. The bad and the good
perish and will get what you deserve. Happiness, God delights can be
obtained.
158) సాయి రామా ---- సాయి రామా (06.06.)
సాయి రామా ---- సాయి రామా
సద్గురు దేవా --- సాయి రామా
దత్త గురు కృష్ణ శివరామా
మారుతి విఠల రంగనామా //సాయి//
2. ఏమి పుణ్యముల చేసితిమో
ఏయే నోముల నోచితిమో
నీ పదములనే నమ్మితిమి
నిను దైవముగా పొందితిమి //సాయి//
3. సన్మార్గంబుల నడిపించి
సచింతనలను కలిగించి
సద్గతులను నా కొసగ గదే
శ్యామచరణ సన్నుత శ్రీ సాయీ //సాయీ//
Comments
Post a Comment