(174) 22 June (22.06.)

 శ్రీ శారాదా శ్యామ సందేశం: 22 Jun

మోహము - వ్యామోహము - డబ్బు, నగలు, చీరలు ఇన్ని పెట్టుకుని నేనేం చేస్తాను? ఇన్ని అవసరమా? అనే ప్రశ్నలు వేసుకోవాలి. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. మనల్ని మనం విమర్శించుకోవాలి.

Fascination - What do I do with so much money, jewelry, saris? This much needed? Questions should be asked. It should be used as long as it can useful. We must criticize ourselves.


174) సాంబ సదాశివ సాయి శంభో (22.06.)

సాంబ సదాశివ సాయి శంభో
అభివాదయే అహంభో ॥ సాయి ॥

(1) త్రిగుణా తీతా త్రిమూర్తి రూపా
కాలాతీతా కాల స్వరూపా
మోహాతీతా మోహన రూపా
భావాతీతా భావ స్వరూపా ॥సాయి॥

(2) జ్ఞానాతీతా జ్ఞాన స్వరూపా
నాదాతీతా నాదస్వరూపా
రాగతీతా రాగ స్వరూపా
లోకాతీతా లోకస్వరూపా ॥సాయి॥

(3) సుజన మనోహర సుందర శుభకర
మృత్యుంజయ హర మదన విదూర
ధర్మ ప్రియాంకర దత్త దిగంబర
భక్తవ శంకర భువన విహారా ॥సాయి॥

Comments

Popular Posts

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏

(6) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (126 నుండి 150)