(162) 10 June (10.06.)

 శ్రీ శారాదా శ్యామ సందేశం: 10 Jun

ప్రతిదినము పడుకునే ముందు ఆ రోజు జరిగిన కార్యక్రమములు జ్ఞాపకము చేసుకొని వ్రాసుకొనవలయును. మరునాడు చేయవలసిన కార్యక్రమములను క్రమపద్ధతిలో నిర్ణయించుకుని వ్రాసుకొనవలయును. వ్రాసుకున్న దానికి అనుగుణంగా ప్రవర్తించాలి. 
సోమరితనము మహమ్మారి. వ్యాధులకంటే బలమైనది. జన్మను, వృత్తిని, మిగిలిన అన్ని కార్యక్రమములను సర్వనాశనం చేసి, శరీరమును, మనసును, చిత్తమును, బుద్ధిని నశింపచేయుము.
Every day before going to bed you should remember and write down the activities of that day. The next day, the activities to be done should be decided systematically and written down. Behave in accordance with what is written.  
Laziness is the pandemic and Stronger than diseases. It destructs birth, occupation, all other activities and destroys body, mind, memory and intellect. 


162) సాయిరామా..... సాయిరామా (సద్గురు దేవా(10.06.)
సాయిరామా..... సాయిరామా
సద్గురు దేవా..... సాయిరామా
దత్త గురు కృష్ణ శివరామా
మారుతి విఠలా రంగనామా ॥సాయి॥

(1)  ఏమి పుణ్యముల చేసితిమో
 ఏ యే నోముల నోచితిమో
 నీ పదములనే నమ్మితిమి
 నిను దైవముగా పొందితిమి ॥సాయి॥

(2) సన్మార్గంబుల నడిపించి
 సచ్చింతన లను కలిగించి
 సద్గతులను నా కొసగగదే
శ్యామచరణ సన్నుత శ్రీ సాయీ ॥ సాయి॥

Comments

Popular Posts

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏

(6) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (126 నుండి 150)