(181) 29 June (29.06.)

 శ్రీ శారాదా శ్యామ సందేశం: 29 Jun

చదవటం నీ వంతు. దేవుడు ఏదిస్తే దానిని చేయడానికి సిద్ధంగా ఉండాలి. ముందే ఇలా ఉండాలి, అలా ఉండాలి అనుకోవడము, అపరిమితమైన దుఃఖానికి కారణమవుతుంది.
It's your turn to read. What God gives you must be willing to do that work. To be like this before, to be supposed to be like that, causes immense grief.



181) సాయి సద్గురు దేవా - సాయి దేవాధి దేవా (29.06.)

సాయి సద్గురు దేవా -
సాయి దేవాధి దేవా
సాయి దివ్య ప్రభావా -
పాహి శరణము సాయీ

సాయీ ! నా బాబా సాయీ
సాయీ నా దేవ సాయి
 
(1) ఎచట జన్మించినావో - తల్లి దండ్రులెవరో
కులము మతముల దేవో నెరుగ లేనయ్యా దేవా
ఎందెందు దిరిగి నావో నీదు గురువు లెవ్వరో
ఎందుకు షిరిడీ జేరి అందే నివసించినావో

(2) షిరిడీ జేరక ముందు నీదు నామమేమో
నీకు వయసెంత గలదో వేష భాషల వేవో
చాంద్ భాయి పటేలు తనదు అశ్వంబును వెదుకు చుండి
కాననంబున నిన్ను కనులారా జూచెనంట

(3) అగ్ని జలముల సృష్టి జేసి చిలుమును ద్రావి
అశ్వంబు జాడ దెలిపి ఆశ్చర్యము గొలపితి వంట
నీదు శక్తిని జూచి నిలువెల్ల పులకరించి
చాంద్ భాయ్ తనను కరుణించ నిను ప్రార్థించె నట

పిన్న వయసున నీవు షిరిడీ గ్రామము జేరి
నింబ వృక్షము క్రింద నివసించితి వంట దేవా


Comments

Popular Posts

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏

(6) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (126 నుండి 150)

13 April (13.04.) (104)