(164) 12 June (12.06.)

 శ్రీ శారాదా శ్యామ సందేశం: 12 Jun

తల్లి, తండ్రి, గురువు, దైవములను మరిపించి అన్నీ తానే, అన్నింటికీ తానే అనెడి మధురానుభూతిని కలిగించే ఆనందమును, ఆత్మ, స్థైర్య, ధైర్యములను ప్రసాదించి అపారమగు మనశ్శాంతిని అందించగల వారే మన గురుదేవుడు. అటువంటి వారిని ఆశ్రయించిన తర్వాత వారు చెప్పినది చేయడమే మన కర్తవ్యము. అదే ఆనందమునకు మూలము.
By forgetting the mother, the father, the teacher, the deities and make it all, all by himself and Gurudev causes sweet feelings of bliss, soul-steadfastness, courage and gives us incomprehensible peace of mind. After resorting to such one's. It is our duty to do as they say. It is the source of the happiness. 


164) సచ్చిదానంద సాయినాథా ! (12.06.)
 
సచ్చిదా నంద సాయినాథా !
సజ్జన పోషక గురునాథా ॥
ఆనంద నామా సాయినాథా !
పరమా నంద రూపా గురునాథా ॥

త్రిగుణా తీతా సాయినాథా !
త్రిమూర్తి రూపా గురునాథా ॥

దత్త దిగంబర సాయినాథా !
ధర్మ స్వరూపా గురునాథా ॥

దారిద్ర్య నాశక సాయినాథా !
దివ్య స్వరూపా గురునాథా ॥

నందలాల సాయినాథా !
శ్యామ సన్నుత గురునాథా ॥




Comments

Popular Posts

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏

(6) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (126 నుండి 150)