(177) 25 June (25.06.)

 శ్రీ శారాదా శ్యామ సందేశం: 25 Jun

సమస్త జీవరాశికి సమ్మతమైనదే నిజమైన మతము. పరిపూర్ణ అహింస అసంభవం. అలలు ఉన్న దాంట్లో స్నానం చేస్తే దోషాలు పోతాయి. మీరు ప్రకృతిని గౌరవిస్తూ పోతే ప్రకృతి మనకు సహకరిస్తుంది. దేహ భ్రాంతి, ప్రాణ భీతి పోవాలంటే సద్గురువును సమాశ్రయించి, వారు చెప్పినట్లు చేయాలి. ప్రతి పనీ భగవంతుడిదే అనుకుని చేయాలి.

The true religion is the one that is acceptable to all living beings. Absolute nonviolence is impossible. Bathing in a rippled water will get rid from the Errors. If we go by respecting nature, nature will support. In order to get rid of body delusion and fear of life, one should consult a 
Truthful-Guru and do as he is told. Should feel every work belongs to God and do it.

Comments

Popular Posts

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏

(6) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (126 నుండి 150)