(182) 30 June (30.06.)

 శ్రీ శారాదా శ్యామ సందేశం: 30 Jun

మనకు ఏది మంచిదో అది భగవంతునికి బాగా తెలుసు కదా! మనకు మంచిదేదో దానిని చేయమని, దానికి విఘ్నములు కలిగించే పని చేయకుండా ఉండేటట్లు చేయమని ఆ తండ్రిని ప్రార్థిస్తే మనకు జరిగేదంతా మన మంచికే అని తెలుస్తుంది. అనేక అనుభవములు కలిగి మనకు ఈ విషయం బాగా అవగాహనకు వస్తుంది.
God knows best what is good for us! If we pray to the Father to do what is good for us and not to do anything that would hinder us, then we will know that everything that happens to us is for our good only. With many experiences we come to understand this very well.



Comments

Popular Posts

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏

(6) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (126 నుండి 150)