(175) 23 June (23.06.)
శ్రీ శారాదా శ్యామ సందేశం: 23 Jun
ఒక విషయం కొత్తగా
తెచ్చి పెట్టుకుంటే పాతది పోతుంది. (మంచి, చెడు) - పెట్టెలో 10 రకాల
వస్తువులు ఉన్నాయి. దానిలో 2 కొత్తవి చేర్చాలంటే 2 పాతవి బయటికి తీయాలి.
When
a new thing is brought in, the old is lost. (Good, bad) - There are 10
types of items in the box. In order to add 2 new ones in it 2 old ones
have to be taken out.
175) సాయియే నా గానము (23.06.)
సాయియే నా గానము -
సాయియే నా ధ్యానము
సాయి నా మానము -
సాయియే నా ప్రాణము ॥సాయి॥
(1) సాయియే నా స్మరణము -
సాయియే నా మరణము
సాయియే ఆభరణము -
సాయియే నా భరణము ॥సాయి॥
(2) సాయియే నా గేయము-
సాయియే నా కాయము
సాయియే నా భావము -
సాయియే నా జీవము ॥సాయి॥
(3) సాయియే సద్భావము-
సాయియే నా దైవము
సాయియే నా భోగము-
సాయియే నా యోగము ॥సాయి॥
(4) సాయియే భవ రోగము -
సాయియే నా రాగము
సాయియే మమకారము-
సాయియే సత్కారము ॥సాయి॥
(5) సాయియే నిర్వికారము -
సాయియే సహకారము
సాయియే నీ నామము -
సాయియే నా కామము ॥సాయి॥
సాయియే నా సేమము -
సాయియే ఆరామము
సాయియే జయ సాయిరాం -
సాయియే శ్యామ్ సాయిరాం ॥సాయి॥
Comments
Post a Comment