2 June (02.06.)
శ్రీ శారద శ్యామ సందేశం: 2 Jun
జీవితంలో ప్రతి ఒక్కటి నిర్ణయింపబడి ఉంటుంది. ఉదాహరణకి 9-10 గంటలలోపు గుడికి వెళ్లాలి అని ఉంటుంది. కానీ ఆ సమయంలో నువ్వు గుడికి వెళ్లి భగవన్నామస్మరణ చేస్తావా? లేదా గుడికి వచ్చిన వాళ్లతో లోకాభిరామాయణం చేస్తావా అన్నది మాత్రం నిర్ణయింపబడదు. అది నీవు నిర్ణయం చేయవలసిందే.
Everything in life is determined. An example it would be you to go to the temple in between 9-10'o clock. But at that time in temple you chant name of God? Or whether you will do worldly gossips there. That is not decided. That is for you to decide.

Comments
Post a Comment