(184) 2 July (02.07.)
శ్రీ శారాదా శ్యామ సందేశం: 2 Jul
మానవుడికి తనమీద తనకు
ఎప్పటికీ అహంకారంతో కూడిన విశ్వాసం ఉండకూడదు. తన మీద తాను ఆధారపడకూడదు.
ఎప్పుడు భగవంతుని మీద ఆధారపడి ఉండాలి. తాను నడవగలను, తాను ఊపిరి
పీల్చుకోగలను, తాను చేయగలను అని తన మీద తనకు విశ్వాసం ఉన్నంత వరకు భగవంతుడు
ఏమీ చేయడు. తానేమీ చేయలేనని, ఏమైనా చేయగల శక్తి భగవంతునికిగలదు అని
అనుభవంతో తెలుసుకున్నప్పుడే, భగవంతునిపై విశ్వాసం కలిగినప్పుడే, ఆయన మీద
ఆధార పడినప్పుడే ఆయన అన్ని చేస్తాడు.
Man should never have an arrogant confidence in himself. Don't rely on yourself. Always depend on God.
God
will do nothing when he has belief in himself that he can walk, he can
breathe, he can do.. with experience when he know that he can do
nothing, then God has the power to do anything. Rely on Him, he does
everything for you.
184) బాలా త్రిపుర సుందరి మాతా (02.07.)
బాలా త్రిపుర సుందరి మాతా
రాజ రాజేశ్వరీ మాతా శివే ॥బాలా॥
(1) భగవతి భవానీ శంకరి దుర్గా
భక్తవ శంకరి శ్రీలలితా
శంభు మనోహరి నాద ప్రియాంకరి
ప్రేమ శుభంకరి సాంబశివే ॥బాలా॥
(2) సాయి స్వరూపిణి సద్గతి దాయిని
ముక్తి ప్రదాయిని హైమవతే
శక్తి స్వరూపిణి జగత్కారిణి
జయ జగదంబ జయ జయహే ॥బాలా॥
Comments
Post a Comment