(205) 23 July (23.07.)
శ్రీ శారాదా శ్యామ సందేశం: 23 Jul
విగ్రహారాధన చేస్తూ
పరులను దూషించడము భక్తి కానేరదు. క్షమ - భక్తుని శాశ్వత ఉజ్జ్వల స్వభావము.
మనము మంచివారమైతే అంతా మంచిగనే వుంటుంది.
While
worshiping idols, blaspheming people is not piety. Forgiveness - the
eternal radiant nature of the devotee. If we are good, everything will
be good.
205) శీలధీ యనగా సఛీలమునకు నిలయము (23.07.)
శీలధీ యనగా సఛీలమునకు నిలయము
శీలధీ రూపాంతరమే షిరిడీ నామము ॥శీలధీ॥
(1) సఛీలముతో షిరిడి గ్రామములో నడుగిడిన
దుఃఖములన్నియు నశించు సాయినాథు సత్కృపతో
సత్యమూ..... ఇది సత్యమూ సాయినాథుడొసగినట్టి
అభయ ప్రదానము సత్యమూ..... ఇది నిత్య సత్యము ॥శీలధీ॥
(2) సకల జీవుల కెల్ల సర్వకాలములలోన
ప్రవేశమును కలిగించునదే ద్వారకమాయి
సకల జీవులన్నీ యొక్కటే అను అవగాహనతో
అడిగినచో సంతోష సుఖములు లావరించును ॥శీలధీ॥
(23.12.1985 ఉ.2.59 గం.కు)
Comments
Post a Comment