(193) 11 July (11.07.)
శ్రీ శారదా శ్యామ సందేశం: 11 Jul
ఒకరిని నమ్ముకుంటే
వమ్ముకాదు మన బ్రతుకు. ఒకరిని వదిలి మరొకరిని, ఇలా మార్చుకుంటూ అందరితో
సంబంధాలు ఉంచుకుంటే, చేయవలసినదేదో తెలియదు, చేయరానిదీ తెలియదు. చివరకు
మనలోని బలహీనమైన సంస్కారములు దైవము ఉన్నాడా అనే సంశయ దశకు కూడా
తీసుకువెళ్తాయి. శాంతి, ఆనందములు నశించి అశాంతి, దుఃఖములతో మనమే కాకుండా మన
కుటుంబము కూడా అధోగతి చెందుతుంది.
If we trust one, it will not break our life. If leaving one for the other, changing like this
in
touch with everyone, you don't know what to do and what not to do.
Finally, our weak rituals lead us to the stage of doubting the existence
of God. Peace and happiness perish and with unpleasantness, grief will
degrade not only us, but also our family.
Comments
Post a Comment