(185) 3 July (03.07.)
శ్రీ శారదా శ్యామ సందేశం: 3 Jul
మోసేవాడు ఉండగా మనకెందుకు భయము, దిగులు? మనము ఏమిచేయాలో ఆయనే మన చేత చేయిస్తాడు. మనము చెయ్యవలసినదల్లా అన్నీ ఆయనకు నివేదించుకోవడమే.
Why
do we fear and worry when there is a bearer? what we want to do, he
will makes us to do. All we have to do is Submitting everything to Him.
185) పాహి పాహి హే పరమేశ్వర శివ (03.07.)
పాహి పాహి హే పరమేశ్వర శివ
శంకరి లలితే చిద్విలాసినే Il పాహి॥
(1) అంబా భవానీ ఆదిశక్తి -
ఆర్థత్రాణ పరాయిణి గౌరీ
భార్గవీ భద్రే బంధ విమోచనీ -
భగవతీ హే భ్రమరాంబ స్వరూపిణీ ॥పాహి॥
(2) బాలా త్రిపుర సుందరి మాతా -
భాగ్య ప్రదాయని విశ్వవినోదిని
దుఃఖ వినాశిని ముక్తి ప్రదాయని -
సాయి స్వరూపిణి సద్గతి దాయని ॥పాహి॥
Comments
Post a Comment