(202) 20 July (20.07.)

 శ్రీ శారాద శ్యామ సందేశం: 20 Jul

సదా నిరంతర హరిగుణ గావో - నిరంతర భగవన్నామ స్మరణము, చేతనైనంత దానము, సత్సంగము కలియుగమున శ్రేష్ఠములని భాగవతమునందున్నది. ఇష్టమైన నామమును భక్తితో, ప్రీతితో భజియించుటయే మిగిలినవి. సమకూరుటకు మార్గము.
Always continuous sing Hari characteristics. Constant remembrance of God, as much as possible donation.
True-companionship is the best in Kali Yuga. The rest is to chant the beloved name with devotion and love. Way to get along.

Comments

Popular Posts

🙏 🙏 శ్రీ శ్యామ సుధా సాహిత్యం 🙏 🙏

(6) శ్రీ శ్యామ సుధా సాహిత్య సంకలనం (126 నుండి 150)